Thursday, November 14Latest Telugu News
Shadow

Tag: Global NCAP

సేఫ్టీలో టాటా కార్లకు సాటి లేదు.. టాటా కర్వ్, నెక్సాన్ కార్లకు 5 స్టార్ రేటింగ్..

సేఫ్టీలో టాటా కార్లకు సాటి లేదు.. టాటా కర్వ్, నెక్సాన్ కార్లకు 5 స్టార్ రేటింగ్..

Automobile
TATA Curvv Safety Test | దేశంలోని ప్ర‌ఖ్యాత‌ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ వాహనాలు దృఢ‌త్వానికి, మ‌న్నిక‌కు పెట్టింది పేరు.. గ్లోబ‌ల్ ఎన్ క్యాప్‌, భార‌త్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ లో టాటా వాహ‌నాలు 5 స్టార్ రేటింగ్ పొందాయి. తాజాగా భార‌త్ NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్‌లో Tata Nexon, Curvv, Curvv EV వాహ‌నాలు కూడా 5 స్టార్ రేటింగ్ పొందాయి. Tata Nexon, Curvv మరియు Curvv EVలు అడల్ట్ మరియు పిల్లల ఆక్యుపెన్సీ రెండింటికీ భారత్ NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్‌లో పూర్తి 5 స్టార్ స్కోర్ చేశాయి.టాటా SUV క్రాష్ టెస్ట్: కొత్తగా ప్రారంభించబడిన Tata Curvv, Curvv EVలు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ స్కోర్ చేశాయి, దీనితో పాటు, నెక్సాన్ కూడా క్రాష్-టెస్ట్ చేయ‌గా రెగ్యులేటరీ బాడీ నుంచి మళ్లీ ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. టాటా నెక్సాన్ సెప్టెంబర్ 2023లో లాంచ్ అయింది. టాటా Curvv...
TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!

TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!

Automobile
TATA Motors | పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ సెగ్మెంట్లలో రతన్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా మోటార్స్ కు చెందిన చాలా వాహనాలు ఫైవ్ స్టార్ రేటింగ్‌లను పొందాయి. అయితే టాటా తన వాహనాలన్నింటిని ఇంత పటిష్టంగా ఎలా తయారు చేసింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? టాటా మోటార్స్ వాహనాలు ఎందుకు చాలా సురక్షితమైనవి, వాటిపై న‌మ్మ‌కాన్ని పెంచేందుకు టాటా కంపెనీ ఏమి చేస్తుందో మాకు తెలుసా? అధిక నాణ్యత కలిగిన స్టీల్ టాటా మోటార్స్ వాహనాలను తయారు చేసేటప్పుడు నాణ్యత విషయంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీపడదు, ఈ కంపెనీ ఎల్లప్పుడూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుంటుంది. త‌క్కువ ధ‌ర క‌లిగిన వాహనాల్లో కూడా కంపెనీ అధిక దృఢ‌మైన‌ స్టీల్‌ను వాడడానికి ఇదే కారణం. ఇది కారు నిర్మాణాన్ని బలపరుస్తుంది. ఒక భవనానికి బ‌ల‌మైన‌ పునాది ఎంత బలంగా చేకూరుస్తుందో.. అలాగే వాహనం కూడా దృఢంగ...
Safest Cars:  భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..

Safest Cars: భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..

Special Stories
Global NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సాధించిన SUVలు/ సెడాన్‌ లిస్ట్ ఇదే.. Global NCAP safest cars:  కార్ల వినియోగంపై ప్రజల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. కారు భద్రతా ఫీచర్ల గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.. ముందుగానే వాహనాల క్రాష్ రేటింగ్‌లను తెలుసుకొని ఓ అంచనాకు వచ్చి కార్లను కొనుగోలు చేస్తున్నారు.అయితే Global NCAP ప్రకారం 5-స్టార్ రేటింగ్‌ను సాధించిన ఏడు SUVలు/సెడాన్ కార్ల జాబితాను మీరు ఈ కథనంలో తెలుసుకోవచ్చు. టాటా మోటార్స్‌కు చెందిన హారియర్, సఫారీ, వోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన వర్టస్, టైగన్, స్కోడా కంపెనీకి చెందిన స్లావియా, కుషాక్ .. అలాగే హ్యుందాయ్ వెర్నాకార్లు టాప్ క్రాష్ టెస్టింగ్ లో 5 స్టార్ రేటింగ్‌లు సాధించాయి.టాటా హారియర్ Tata Harrierటాటా మోటార్స్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV), హారియర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. 5-సీ...
సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు 

సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు 

Special Stories
 పాపులర్‌ బ్రాండ్స్‌ అన్నీ వీక్.. న్యూఢిల్లీ: మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కల. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగేసి వారికి అందుబాటులో ఉన్న ధరలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టి పెట్టుకొని చాలా మంది తక్కువ ధరలో వచ్చే కార్లను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. అత్యంత కీలకమైన వాహనం మన్నిక సేఫ్టీ ఫీచర్లను అంతగా పట్టించుకోరు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితేంటీ అనేది కూడా ఆలోచించాలి. కార్ల దృఢత్వాన్ని పరిశీలించేందుకు గ్లోబల్ ఎన్ క్యాప్ వంటి సంస్థలు క్రాష్ టెస్ట్ లు నిర్వహించి వాటికి రేటింగ్ ఇస్తాయి.మన దేశంలో కూడా భారత్‌ ఎన్ క్యాప్‌ (Bharat NCAP ) టెస్టింగ్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్లను సెఫ్టీ టెస్టింగ్ కోసం ఇవ్వొచ్చు. ఇప్పటివరకు మన దేశానికి చెందిన వాహన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కార్లను గ్లోబల్‌ ఎన్ క్యాప్‌ తోనే టెస్టి...