1 min read

Hyderabad traffic police | సెప్టెంబరు 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆంక్ష‌లు

Hyderabad Traffic Police Issue Advisory | గణేష్ నిమజ్జనోత్స‌వాల సంద‌ర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహ‌న‌దారులు, ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్‌ ఆంక్ష‌లు విధించారు. ఈనెల 17న‌ మంగళవారం ఉదయం నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, కొన్ని ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు వెల్ల‌డించారు. కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్, ఇంజన్ బౌలి, షంషీర్‌గంజ్, నాగుల్ చింతా, హిమ్మత్‌పురా, హరి బౌలి, ఆస్రా హాస్పిటల్, మొఘల్‌పురా, లక్కడ్ కోటే, పంచ్ మొహలా, పారిస్ […]