1 min read

LPG price cut : గుడ్ న్యూస్‌.. 19 కిలోల వాణిజ్య సిలిండర్ తగ్గింది.. నేటి నుంచే అమలు..

LPG price cut | భారతదేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) 19 కిలోల వాణిజ్య సిలిండర్‌, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG (FTL) సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరను ₹ 30.50 తగ్గించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి . ఈరోజు నుంచే కొత్త ధ‌ర‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. స‌వ‌రించిన ధ‌ర‌ల ప్ర‌కారం.. ఏప్రిల్ 1 నాటికి, ఢిల్లీలో ధర ₹ 1,764.50 గా ఉంది. 5 కిలోల […]