Saturday, August 2Thank you for visiting

Tag: fruits

Blue Java Banana Benefits | నీలం అరటిపండు గురించి తెలుసా? వెరైటీ రుచి.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

Blue Java Banana Benefits | నీలం అరటిపండు గురించి తెలుసా? వెరైటీ రుచి.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

Life Style
Banana Benefits | సాధార‌ణంగా మనం ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లను ఇప్ప‌టివ‌ర‌కు చూశాం. అరుదుగా ఉదా రంగులో ఉన్న అరటిపండ్ల‌ను కూడా చూస్తాం.. అయితే ఈ రోజు మనం బ్లూ అరటి గురించి తెలుసుకోబోతున్నాం.. ఇది రంగు, రుచిలో విభిన్నంగా ఉండ‌డ‌మే కాకుండా, ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.Blue Java Banana Benefits : పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని అంద‌రికీ తెలిసిందే.. ఇవి శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డ‌మేకాకుండా అనేక వ్యాధుల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది. అందుకే అంద‌రూ అనేక రకాల పండ్లను త‌మ‌ ఆహారంలో చేర్చుకుంటారు. వాటిలో అరటిపండు కూడా ప్ర‌ధానంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా ఉత్త‌మ‌మ‌ని భావిస్తారు. ఇప్పటి వరకు మీరు ఆకుపచ్చ-పసుపు అరటిపండును తిని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా నీలం అరటిపండును చూశారా లేదా తిన్నారా? కాదు... ఈ రోజు మనం ఈ ప్రత్యేకమైన అరటిపండు రుచి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. ...
Banana Eating Tips | మీరు అరటిపండుతో కలిపి వీటిని తింటే.. ఎన్ని సమస్యలో తెలుసా..?

Banana Eating Tips | మీరు అరటిపండుతో కలిపి వీటిని తింటే.. ఎన్ని సమస్యలో తెలుసా..?

Life Style
Banana Eating Tips : అరటిపండు దాదాపు అన్ని సీజన్లలో లభించే ఫ‌లం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండడంతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది. అందుకే అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా, ఇది ఇన్ స్టంట్ ఎన‌ర్జీ శక్తిని ఇస్తుందని కూడా భావిస్తారు. అందుకే ఉప‌వాసాలు, వ్ర‌తాలు, పూజ‌ల్లో కూడా అర‌టిపండ్ల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తారు. అయితే అరటిపండు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే ప్రయోజనాలకు బదులుగా, మీరు నష్టాలను కూడా చవిచూడవచ్చు. ఆ వివ‌రాల‌ గురించి ఒక‌సారి తెలుసుకోండిఅరటిని పోషకాల గ‌నిగా పరిగణిస్తారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఐరన్, ఇతర విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, కానీ మీరు అరటిపండుతో కొన్ని పదార్థాలను తీసుకుంటే, ప్రయోజనానికి బ...
యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నవారు ఏ పండ్లు తినాలి.. ?

యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నవారు ఏ పండ్లు తినాలి.. ?

Life Style
యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ  పండ్లు తినండి.. fruits for high uric acid patients : శరీరంలో ప్యూరిన్ పెరుగుదల వ‌ల్ల యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శ‌రీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే కీళ్ళు, ఎముకలలో నొప్పి, వాపు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురిచేస్తాయి.ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో వ్యాపిస్తే.. యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. అతిగా మ‌ద్యం సేవించ‌డం, శారీర‌క శ్ర‌మ తక్కువగా ఉండ‌డం, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.  బ్లాక్ బెర్రీస్ (Blackberries) : fruits for high uric acid patients :  బ్లాక్ బెర్రీస్ వేసవిలో...