Free Current
Himanta Biswa Sarma : హేమంత బిస్వా శర్మ సంచలన నిర్ణయం.. 70 ఏళ్ల విఐపి కల్చర్ కు స్వస్తి..
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని అంతం చేసేందుకు, మంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం ప్రకటించారు. . పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించి ప్రభుత్వ అధికారుల కరెంటు బిల్లులు చెల్లించే #VIPCulture రూల్‌కు ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు. తాజా ప్రకటన తర్వాత, సీఎం శర్మతో సహా మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ […]
Zero Interest loans | మహిళలకు గుడ్ న్యూస్.. పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు..
Zero Interest loans : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు వడ్డీలేని రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందిరా క్రాంతి పథకాన్ని(Indira Kranthi Scheme) మార్చి 12న ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ద్వారా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి గాను మహిళలకు వడ్డీ లేని రుణాలు (zero interest loans) అందిస్తామని తెలిపారు. రైతు బంధుపై ఏం చెప్పారంటే.. రైతు బంధు (Rythu […]
Gruha Jyothi Scheme | గృహ జ్యోతి పథకం కోసం కొత్త నిబంధనలు.. అర్హతలు ఇవే..
Gruha Jyothi Scheme | అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Of Free Current) పొందేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అన్నింటిలో మొదటిది.. తెల్ల రేషన్ కార్డులు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతే కాకుండా తెలంగాణ విద్యుత్ శాఖ ద్వారా కరెంట్ మీటర్ నంబర్ తో ఆధార్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. మరో నిబంధన.. లబ్ధిదారులు తమ […]
