1 min read

Free Bus For Woman | ఫ్రీ బస్సుల్లో మ‌హిళ‌ల లీల‌లు.. ఎంచక్కా పళ్లు తోముతూ.. ఎల్లిపాయ పొట్టు తీస్తూ.. (వీడియో)

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం ((Free Bus For Woman) ) .. చాలా మందికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారింది. బ‌స్సుల్లో మ‌హిళా ప్ర‌యాణికుల సంఖ్య భారీగా పెగిరిపోయింది. 100 శాతం కంటే ఎక్కువ‌ ఆక్యుపెన్సీతో టిజి ఆర్టీసీ బ‌స్సులు కిక్కిరిసిపోతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఉచిత బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న కొంద‌రు మ‌హిళ‌లు చేస్తున్న పిచ్చిప‌నులు ప్ర‌జ‌ల‌కు తీవ్ర అసౌక‌ర్యానికి గుర్తిచేస్తున్నాయి. సీటు కోసం మ‌హిళ‌లు […]

1 min read

Mahalakshmi Free Bus Scheme | ఎక్స్ ప్రెస్‌ బస్సులు ఎక్కే మహిళలకు టీఎస్ ఆర్టీసీ కీలక సూచన

Mahalakshmi Free Bus Scheme | మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ ఆర్టీసీ ఒక కీలక సూచన చేసింది. తక్కువ దూరం ప్రయాణించాల్సిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.. దీనివల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు […]