Thursday, July 31Thank you for visiting

Tag: food price

పేదలకు గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ తో సబ్సిడీ గోధుమ పిండి, బియ్యం విక్రయాలు ప్రారంభం..

పేదలకు గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ తో సబ్సిడీ గోధుమ పిండి, బియ్యం విక్రయాలు ప్రారంభం..

National
Bharat brand wheat flour | నిత్యావ‌స‌ర వ‌స్తువులు ఆకాశాన్నంటిన వేళ‌ అధిక ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మోదీ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం మంగళవారం 2వ దశ కింద భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి (Bharat brand wheat flour) , బియ్యం (Rice subsidy) రిటైల్ విక్రయాలను ప్రారంభించింది. ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గోధుమ పిండి (అట్టా) కిలో రూ.30, బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో కిలో రూ.34 చొప్పున విక్రయించనున్నారు. ఈ సహకార సంఘాల మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్‌ఆఫ్ చేసిన అనంతరం ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి (Food Minister Pralhad Joshi)  మాట్లాడుతూ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సబ్సిడీ ధ‌ర‌ల‌కు గోధుమ పిండి, బియ్యాన్ని విక్రయిస్తున్న‌ట్లు తెలిపారు. 3 ల‌క్ష‌ల ట‌న్నుల గోధుమ‌లు ధరల స్థిరీకరణ నిధి కింద ఫేజ్-2 రిటైల్ కోసం ప్రభుత్వం ఫుడ్...