Flyover
Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కులకు చెల్లు..
Hyderabad News : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులను దూరం చేయడానిక ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ ఆరు జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్ సీఐటీఐ (HCITI) ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ (GHMC) […]
Hyderabad | గోపన్‌పల్లి తండా ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధం..
Gopanpally flyover |సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటలకు గోపన్‌పల్లి తండా ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.28.50 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌లో రెండు ఎగ్జిట్ ర్యాంప్‌లు ఉన్నాయి. ఒకటి గౌలిదొడ్డి నుంచి నల్లగండ్ల వైపు 430 మీటర్లు, మరొకటి గౌలిదొడ్డి నుంచి తెల్లాపూర్ వైపు 550 మీటర్ల మేర నిర్మించారు. ఇది వన్‌వే ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. రేడియల్ రోడ్డులో భాగంగా హెచ్‌సీయూ బస్టాండ్ నుంచి వట్టినాగులపల్లి మీదుగా ఔటర్ […]
