Thursday, January 2Thank you for visiting

Tag: Flipkart Big Billion Days Sale 2023 Apple iPhone

Flipkart Big Billion Days Sale 2023.. అక్టోబర్ 8 నుంచి షురూ..  ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తోపాటు అన్నింటిపైనా భారీ డిస్కౌంట్లు..

Flipkart Big Billion Days Sale 2023.. అక్టోబర్ 8 నుంచి షురూ.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తోపాటు అన్నింటిపైనా భారీ డిస్కౌంట్లు..

Technology
దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion Days Sale 2023) ప్రకటించింది. అయితే ఈ సేల్స్ బొనాంజా తేదీలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభమై అక్టోబర్ 15న ముగుస్తుంది. Apple iPhone కొనుగోలుదారులు ఈ సేల్ కోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఐఫోన్‌లను అత్యంత తక్కువ ధరకు లభించే సేల్స్ ఈవెంట్ ఇదే.. గత సంవత్సరం, Apple iPhone 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉండగా, ఈ సంవత్సరం, Flipkart సేల్స్ లో Apple iPhone 14తో పాటు iPhone 13ని నమ్మశక్యం కాని తగ్గింపుతో అందిస్తుందని భావిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభమైనప్పటికీ, ఇకామర్స్ ప్లాట్‌ఫాం తన అధికారిక సైట్‌లో డీల్ ధరలను వెల్లడించడం ప్రారంభించింది. య...