Fire-Boltt Smartwatch
Fire-Boltt నుంచి మరో సరికొత్త స్మార్ట్ వాచ్
ఫైర్-బోల్ట్ (Fire-Boltt ) కంపెనీ భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అయిన ఫీనిక్స్ అమోలెడ్ అల్ట్రా ఏస్ (Fire-Boltt Phoenix AMOLED Ultra Ace) ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ముఖ్య స్పెసిఫికేషన్లలో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఇన్ బిల్ట్ గేమ్‌లు, 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. మెటాలిక్ స్ట్రాప్, మూడు రంగులతో అందుబాటులో ఉంది. స్మార్ట్ వాచ్ బోట్, నాయిస్ వంటి బ్రాండ్‌తో పాటు ఇతర మోడళ్లతో పోటీపడుతుంది. […]
అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..
Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్‌వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466×466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ సెన్సార్‌లతో వస్తుంది. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ క్లౌడ్- బేస్డ్ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ సాధారణ వినియోగంతో బ్యాటరీ […]
