Saturday, August 30Thank you for visiting

Tag: Finance ministry

USAID $750 మిలియన్ల  నిధులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

USAID $750 మిలియన్ల నిధులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

World
న్యూఢిల్లీ: భారత ఎన్నికలను ప్రభావితం చేయడంలో USAID పాత్ర ఉందనే ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వార్షిక నివేదిక 2023-24లో 750 మిలియన్ డాలర్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని కేంద్రం వెల్లడించింది."ప్రస్తుతం, భారత ప్రభుత్వంతో భాగస్వామ్యంతో USAID ద్వారా మొత్తం 750 మిలియన్ డాలర్లు (సుమారుగా) బడ్జెట్ విలువైన ఏడు ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి" అని 2023-24 ఆర్థిక మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఏడు ప్రాజెక్టుల కింద US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) మొత్తం USD 97 మిలియన్ల (సుమారు రూ. 825 కోట్లు) బాధ్యతను చేపట్టిందని తెలిపింది.ద్వైపాక్షిక నిధుల ఏర్పాట్లకు నోడల్ విభాగంగా ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కూడా ...