1 min read

MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!

Collateral-Free Term Loans Scheme for MSMEs : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) శనివారం తెలిపారు. కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌పై త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగిన నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. వర్కింగ్ […]

1 min read

Bullet trains | ఎన్నికల మేనిఫెస్టోలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై బీజేపీ దృష్టి.. 2026 లోపు తొలి బుల్లెట్ ట్రైన్..!

Bullet trains | భారతదేశ రైల్వే మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి కనెక్టివిటీతోపాటు రైళ్ల‌ వేగాన్ని పెంచ‌డంపై భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టి సారించింది. ఈమేర‌కు లోక్‌సభ 2024 మేనిఫెస్టోలో మ‌ల్టీ హై-స్పీడ్ రైలు లేదా బుల్లెట్ రైలు కారిడార్‌లపై హామీని పొందుప‌రిచే అవకాశం ఉంది. రాబోయే ఐదేళ్లలో కీలక వాగ్దానంగా అనేక హెచ్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌లను చేర్చడాన్ని పార్టీ పరిశీలిస్తోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. హై-స్పీడ్ రైళ్లు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి కొత్త వెర్షన్ […]