Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: FASTag

New FASTag KYC rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు.. ఇవి పాటించకుంటే సమస్యలు తప్పవు..

New FASTag KYC rules | కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలు.. ఇవి పాటించకుంటే సమస్యలు తప్పవు..

Auto
New FASTag KYC rules | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫాస్ట్‌ట్యాగ్ అని పిలువబడే ఎలక్ట్రానిక్ టోలింగ్ సిస్టమ్ కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది, ఆగస్టు 1 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. ఈ నియమాలు ప్రధానంగా మూడు సంవత్సరాల క్రితం జారీ చేయిన ఫాస్ట్‌ట్యాగ్‌లతో వాహన యజమానులు ప్ర‌భావిత‌మ‌వుతారు. అయితే, ఇటీవల జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లను కలిగి ఉన్నవారు కూడా తమ ట్యాగ్‌లు ఖచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలి. ప్రొవైడర్లు తాము సేకరించే డేటా మరింత సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. అన్ని మార్పుల గురించి తెలుసుకోవడానికి చదవండి.New FASTag KYC rules : ఐదేళ్ల కంటే పాత ఫాస్ట్‌ట్యాగ్‌లను మార్చాల్సి ఉంటుంది మూడు సంవత్సరాల క్రితం జారీ చేయబడిన FASTags కోసం KYC అప్ డేట్‌ అవసరం ఫాస్ట్‌ట్యాగ్‌లను కారు రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్‌కు లింక్ చేయాలి ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల క్రిత...