Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: farming

Agricultural Projects | రైతుల‌కు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం
National

Agricultural Projects | రైతుల‌కు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం

Agricultural Projects | దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం రూ. 13,966 కోట్ల పెట్టుబడితో ఏడు కీల‌క‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్ల‌డించారు. వ్యవసాయ పరిశోధన, డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని వివరించారు. ఆహార, పోషకాహార భద్రత కోసం క్రాప్ సైన్స్: రూ. 3,979 కోట్లు ఆహారం, పోషకాహార భద్రత కోసం crop science కోసం ప్రభుత్వం రూ.3,979 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ఐదు రంగాలపై దృష్టి పెడుతుంది: పరిశోధన - విద్య: వ్యవసాయంలో విద్యా, పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడం. మొక్కల జన్యు వనరుల నిర్వహణ: పంట అభివృద్ధి కోసం జన్యు వనరులను పరిరక్షించడం, ఉపయోగించడం. ఆహారం, పశుగ్రాసం పంటలకు జన్యుపరమైన మెరుగుదల: పప్పుధాన్యాలు, నూన...
Top 10 Tractors | ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన టాప్ 10 ట్రాక్టర్ కంపెనీలు ఇవే..
Auto

Top 10 Tractors | ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన టాప్ 10 ట్రాక్టర్ కంపెనీలు ఇవే..

Top 10 Tractors : రైతులకు ట్రాక్టర్లు అత్యంత విలువైనవి. ఈ శతాబ్దంలో ట్రాక్టర్ లేకుండా వ్యవసాయాన్ని ఊహించలేం. ట్రాక్టర్ అనేది పొలాల్లో ఎన్నో రకాల పనులని సమర్థవంతంగా నిర్వర్తించే యంత్రం. ప్రపంచవ్యాప్తంగా ట్రాక్టర్లు ప్రతి రైతు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ట్రాక్టర్ బ్రాండ్‌లు నిరంతరం నాణ్యతతో కూడిన ట్రాక్టర్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రోజుల్లో భారతీయ ట్రాక్టర్ కంపెనీలు విదేశీ ట్రాక్టర్ కంపెనీకి పోటీగా నిలుస్తున్నాయి.ఈ కథనంలో ప్రపంచంలోని టాప్ 10 ప్రముఖ ట్రాక్టర్ కంపెనీలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు. 1. మహీంద్రా & మహీంద్రా (Mahindra & Mahindra)మహీంద్రా ట్రాక్టర్ బ్రాండ్ ప్రపంచంలోనే నంబర్ 1 ట్రాక్టర్ బ్రాండ్. ఇది రైతుల కోసం నాణ్యమైన ఫీచర్ ట్రాక్టర్‌లను ఉత్పత్తి చేసే భారతదేశ తయారీదారు. మహీంద్రా ఎల్లప్పుడూ రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తుంది. వారు ప్రపంచ...