facts about Swarved Mahamandir
PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Modi..Biggest Meditarion center in Varanasi : ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం అందుబాటులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్వవేద్ మహామందిర్ లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. 7 అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేందుకు వీలుంటుంది. ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM modi ) మాట్లాడుతూ.. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను ఎంతో మంత్రముగ్ధుడినయ్యానని.. వేదాలు, […]
