1 min read

Viral video: ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు..

కేరళలో ‘వెరైటీ ఫార్మర్ (Variety Farmer) గా పేరుగాంచిన సుజిత్ SP ఇటీవల తన ఆడి A4ని ఉపయోగించి స్థానిక మార్కెట్‌లో తాజా బచ్చలికూరను తీసుకొచ్చి విక్రయించడం వైరల్ గా మారింది.. సోషల్ మీడియాలో ‘వెరైటీ ఫార్మర్’గా పేరుగాంచిన సుజిత్ ఎస్పీ.. అసాధారణ విధానాల్లో వ్యవసాయం చేస్తూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అతను తన వినూత్న వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైవిధ్యమైన పంటల సాగు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. అయితే.. ఈసారి,  […]