Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: Entertainment

Chhaava Boxoffice | దుమ్ము రేపుతున్న చావా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు
Entertainment

Chhaava Boxoffice | దుమ్ము రేపుతున్న చావా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు

Chhaava Boxoffice records : ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) న‌టించిన చారిత్రాత్మక చిత్రం చావా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అధిగమించి, మొత్తం రూ. 219.75 కోట్ల వసూళ్లను సాధించిందని సాక్నిల్క్ ట్రేడ్ రిపోర్ట్ తెలిపింది.ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శనతో మొదటి శుక్రవారం నాడు 31 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ తో ప్రారంభమైంది. వారాంతంలో కూడా అదే ఊపును సాధించి, శనివారం నాడు 37 కోట్లు, ఆదివారం నాడు 48.5 కోట్లు వసూలు చేసింది. ఈ ఊపు వారపు రోజులలో కూడా కొనసాగింది, సోమవారం నాడు 24 కోట్లు, మంగళవారం 25.25 కోట్లు, బుధవారం 32 కోట్లు (మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సెలవుదినం కారణంగా పెరిగింది), గురువారం నాడు 22 కోట్లు వసూలు చేసిందని అంచనా.Chhaava : మహానగరాల్లో రికార్డుల మోతచావా ముఖ్యంగా ముం...
Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. కొత్తగా ‘మూమెంట్స్ ఫీచ‌ర్ తో ఏం చేయొచ్చంటే..
Entertainment, Technology

Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్‌డేట్‌.. కొత్తగా ‘మూమెంట్స్ ఫీచ‌ర్ తో ఏం చేయొచ్చంటే..

Netflix Moments | నెట్‌ఫ్లిక్స్ తన మొబైల్ యాప్‌లో కొత్త 'Moments' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది, వినియోగదారులు మూవీస్ లేదా షోస్‌ నుంచి మీకు న‌చ్చిన సీన్స్ ను బుక్‌మార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వీటిని మీరు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకోవచ్చు. ప్రస్తుతం iOS యాప్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రాబోయే కొద్ది వారాల్లో ఆండ్రాయిడ్‌లో అందుబాటులోకి రానుంది. Netflix Moments : ముఖ్య వివరాలు సినిమాలు, లేదా వెబ్ సిరీస్ నుంచి దృశ్యాన్ని సేవ్ చేయడానికి, వినియోగదారులు స్క్రీన్ దిగువన ఎడమవైపు ఉన్న కొత్త “Moments” బటన్‌ను నొక్కవచ్చు. ఇది నా నెట్‌ఫ్లిక్స్ ట్యాబ్‌లో దృశ్యాన్ని సేవ్ చేస్తుంది, మళ్లీ దీనిని మీకు వీలు ఉన్న‌ప్పుడు సుల‌భంగా వీక్షించుకోవ‌చ్చు.వినియోగదారులు సినిమా లేదా ఎపిసోడ్‌ని మళ్లీ చూడాలని అనుకుంటే బుక్‌మార్క్ చేసిన సీన్ ను ప్లేబ్యాక్ చేయ‌వ‌చ్చు.సోషల్ ...
తెలుగులో రామాయణ యానిమే మూవీ విడుదల తేదీ ఖరారు..
Entertainment

తెలుగులో రామాయణ యానిమే మూవీ విడుదల తేదీ ఖరారు..

ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ (The Legend of Prince Rama) అభిమానులు థియేటర్లలో చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా, గీక్ పిక్చర్స్ ఇండియా అధికారికంగా వాల్మీకి రామాయణం యానిమే మూవీ , ఆంగ్ల డబ్బింగ్‌తో పాటు కొత్త హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అక్టోబర్ 18 న భారతీయ థియేటర్లలోకి విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.బాహుబలి, బజరంగీ భాయిజాన్, RRR వంటి బ్లాక్‌బస్టర్‌లకు ప్రసిద్ధి చెందిన లెజెండరీ స్క్రీన్ రైటర్ V.విజయేంద్ర ప్రసాద్ తో ఈ డ‌బ్బింగ్ మూవీకి అద‌న‌పు బ‌లాన్నిస్తుంది. ఈ కొత్త ఐకానిక్ అనిమే చిత్రం మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జపాన్‌లోనే నిర్మించారు. రెండు ఇరు దేశాల నుంచి దాదాపు 450 మంది కళాకారులు ఈ చిత్ర రూప‌క‌ల్ప‌నలో పాల్గొన్నారు. ఈ చిత్రం విడుదలైన ఏడాది తర్వాత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మొద...
Kalki Movie OTT | కల్కి సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యేది అప్పుడేనా..!
Entertainment

Kalki Movie OTT | కల్కి సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యేది అప్పుడేనా..!

Kalki 2898 AD OTT Release Date | ప్రభాస్ నటించిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద తూఫాన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం అద్భుత‌మైన‌ కథాంశం, దర్శకత్వ ప్ర‌తిభ‌ మాత్రమే కాకుండా విస్మయానికి గురిచేసే భారీ తారాగణానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, రాజేంద్ర ప్రసాద్, శోభ‌న, దుల్క‌ర్ స‌ల్మాన్‌ తదితరులు న‌టిచారు. అయితే  OTT ప్లాట్‌ఫారమ్‌లలో కల్కి 2898 AD ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? అనేదానిపై ఉత్కంఠ‌కు తెర వీడింది. క‌ల్కి మువీని ప్రైమ్ వీడియో ఇండియా తెలుగు, తమిళ కన్నడ, మలయాళంలో ప్రసారం చేయబోతోంది, అయితే నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ హిందీ వెర్షన్‌ను అందుబాటులోకి తెసుకువ‌స్తోంది.Kalki Movie OTT | కాగా క‌ల్కీ సినిమా ప్రైమ్ వీడియో ఇండియాలో స్ట్రీమింగ్ తేదీని ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. నివేదికల ప్రకారం కల్కి 2898 AD' సెప్టెంబర్ రెండవ వారంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ...
JioCinema premium | సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు కేవలం రూ. 29ల‌కే.. 4K కంటెంట్ అది కూడా యాడ్స్ లేకుండా..
Entertainment, Technology

JioCinema premium | సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు కేవలం రూ. 29ల‌కే.. 4K కంటెంట్ అది కూడా యాడ్స్ లేకుండా..

JioCinema అద్భుత‌మైన ఆఫ‌ర్ ను తీసుకొచ్చింది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (JioCinema premium subscription plan) ధరను ఒక డివైజ్ కోసం నెలకు కేవలం రూ. 29ల‌కే అందిస్తోంది. ఒక‌వేళ గరిష్టంగా నాలుగు డివైజ్ ల‌లో ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలంటే.. అందుకోసం ఫ్యామిలీ ప్లాన్‌కు నెలకు రూ.89 కే అందిస్తోంది. ఈ ప్లాన్‌లు గ‌తంలో వరుసగా రూ. 59 (సింగిల్ డివైజ్), రూ. 149 (కుటుంబం)గా ఉన్నాయి. ప్రత్యేక ధరలు ఎంత కాలం చెల్లుబాటు అవుతాయి అనేది స్పష్టంగా తెలియ‌రాలేదు..గతంలో JioCinema premium ప్లాన్‌కు నెలకు రూ. 99 చార్జ్ చేయ‌గా అయితే ప్లాట్‌ఫారమ్ యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్‌ను అందించలేదు. కొత్త ప్లాన్‌లతో కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించడమే కాకుండా యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ అనుభవాన్ని కూడా అందిస్తోంది.కొత్త ప్రీమియం ప్లాన్‌ల ప్రకారం JioCinema 4K రిజల్యూషన్‌తో యాడ్-ఫ్రీ కంటెంట్ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. లైవ...
Bullfight viral video : తప్పతాగి మద్యం మత్తులో ఎద్దుతోనే ఫైటింగ్ చేశాడు.. చివరికి ఏమైందో చూడండి..
Viral

Bullfight viral video : తప్పతాగి మద్యం మత్తులో ఎద్దుతోనే ఫైటింగ్ చేశాడు.. చివరికి ఏమైందో చూడండి..

 Bullfight viral video : సోషల్ మీడియా యుగంలో, వైరల్ కంటెంట్ తరచుగా ఊహించని రూపాల్లో వస్తుంది. ఇటీవల, మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి ఓ భారీ ఎద్దుకు మధ్య జరిగిన ఊహించని ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. నె ఒక సందడిగా ఉన్న వీధిలో జరిగిన ఈ సంఘటనలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి (drunk Man).. భయంకరమైన జంతువుతో పోరాడడానికి యత్నించినట్లు చూపిస్తుంది. ఫుటేజీలో మత్తులో ఉన్న అతని కోపంతో ఉన్న ఎద్దు కొమ్మలును పట్టుకోవడానికి యత్నించాడు. ఎద్దు తప్పించుకోవాలని చూసింది. కానీ చివరకు వేగంగా ప్రతీకారం తీర్చుకుంటుంది. దాని శక్తివంతమైన కొమ్ముల నుంచి బలవంతంగా ఆ మనిషిని గాలిలోకి కి విసిరేసింది.. అదృష్టవశాత్తూ ఆ మందుబాబుకు తీవ్రమైన గాయాలు అయినట్లు కనిపంచలేదు. తికమకపడిన జంతువు అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవడంతో స్థానికులు అతడికి వెంటనే సహాయం అందించారు.@sonyboy1931 హ్యాండిల్ కింద ఒక వినియోగదారు ప్రముఖ సో...
viral video : కివీ పండు మొదటిసారి రుచి చూసినప్పుడు ఈ పిల్లాడి రియాక్షన్ చూడండి..
Viral

viral video : కివీ పండు మొదటిసారి రుచి చూసినప్పుడు ఈ పిల్లాడి రియాక్షన్ చూడండి..

viral video : సోషల్ మీడియాలో మనస్సును కలిగించేవి, నవ్వుపుట్టించే వీడియోలు లెక్కలేనన్ని రోజురోజుకు అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని హృదయాలను దోచుకుని ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శిశువుల అల్లరి చేష్టలను హావభావాలను, మధుర క్షణాలను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు  షేర్ చేస్తుంటారు. తాజా ఒక ముద్దులొలికే పసి పిల్లాడు మొదటిసారి కివీ పండ్లను తినడానికి యత్నించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.ఈ వైరల్ వీడియో(viral video).. కివి పండును ఓ శిశువుకు చూపిస్తూ  ప్రారంభమవుతుంది.  దాని రిజల్ట్ చూస్తే మనం నవ్వు ఆపుకోలేము.. కుటుంబసభ్యులు  పసిబిడ్డకు తాజా కివీ ముక్కను అందజేస్తున్నట్లు ఫుటేజ్ చూపిస్తుంది.. ఉత్సాహంతో ఆ చిన్న పిల్లవాడు ఆత్రంగా కివీని పట్టుకుని, కొరుకుతాడు. దాని పుల్లని రుచిని తట్టుకోలేక చిత్రవిచిత్రమై హావభావాల్ని తమ మోములో చూడవచ్చు. ఈ వీడియో ఫిగెన్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడ...
శ్రీ‌దేవి అభిమానులకు కానుక‌
Entertainment

శ్రీ‌దేవి అభిమానులకు కానుక‌

The Life Of A Legend పేరుతో త్వ‌ర‌లో బ‌యోగ్ర‌ఫీ.. భాష‌తో సంబంధం లేకుండా కోట్లాది మంది అభిమానుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు అం నటి శ్రీదేవి. 2018, ఫిబ్రవరి 24న శ్రీ‌దేవి 54ఏళ్ల వ‌య‌స్సులోనే ఆమె లోకాన్ని వీడింది. 80's 90's వ దశకంలో వెండితెర రాణిలా ఓ వెలుగు వెలిగింది. కాగా శ్రీదేవి భర్త-నటుడు-నిర్మాత బోనీ కపూర్.. శ్రీ‌దేవి జీవిత చరిత్రను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ ( The Life Of A Legend ) పేరుతో పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించ‌డంతో ఆమె అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ధీరజ్ కుమార్ రాసిన ఈ బయోగ్రాఫికల్ ప్రచురణ హక్కులను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సొంతం చేసుకుంది. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ సినీ ప్ర‌పంచంలో శ్రీ‌దేవి (Sridevi) అద్భ‌త‌మైన జైత్ర‌యాత్ర‌కు సంబంధించి అన్నివివ‌రాల‌ను ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పుస్త‌కంలో పొందుప‌రిచిన‌ట్లు ప్ర‌చుర‌ణ క‌ర్త‌లు వెల్ల‌డించారు. భారతదేశంలోని "గొప్ప క‌...