Railway Jobs : రైల్వేలో 11,558 పోస్టులకు నోటిఫికేషన్.. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
Railway Jobs | భారతీయ రైల్వేలో చేరాలనుకునే యువతకు ఇదే సువర్ణావకాశం.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఇటీవల భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. మొత్తం 11,558 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 8,113, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 3,445 ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంబంధించిన పూర్తి వివరాలు ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోండి.
RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024: ఖాళీల వివరాలు
RRB NTPC Recruitment 2024: Vacancy Detailsజూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 990 పోస్టులు
అకౌంటెంట్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 361 పోస్టులు
రైలు క్లర్క్: 72 పోస్టులు
కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్: 2022 పోస్ట్‌లు
గూడ్స్ రైలు మేనేజర్: 3144 పోస్టులు
చీఫ్ కమర్షియల్ క్లర్క్: 732 పోస్టులు
జూనియర్ అకౌంట్ అసిస్...