Sunday, August 3Thank you for visiting

Tag: Electric scooters

Amazon Great Indian Festival: బజాజ్ చేతక్‌ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం?

Amazon Great Indian Festival: బజాజ్ చేతక్‌ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం?

Auto
Amazon Great Indian Festival | దేశంలో ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్‌లను ఆక‌ట్టుకునేలా అనేక అనేక కంపెనీల‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు, గృహోప‌క‌ర‌ణాల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. అయితే ఇటీవ‌లఎల‌క్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కంపెనీల అమెజాన్ లో భాగ‌స్వాముల‌య్యాయి. ఇప్పుడు అమెజాన్ లో అనేక ఈవీ స్కూట‌ర్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ నెల బజాజ్ ఆటో (Bajaj Auto) కు అద్భుతమైనది, ఎందుకంటే ఆ కంపెనీ EV మార్కెట్‌లో రెండవస స్థానంలో ఉన్న TVS Motors ను వెన‌క్కి నెట్టి అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన తయారీదారుగా అవతరించింది. అయితే ప్ర‌స్తుతం బజాజ్ చేతక్ పై అనేక డిస్కౌంట్ ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) లో  బజాజ్ చేతక్ బ్రూక్లిన్ బ్లాక్ - స్పెషల్ ఎడిషన్ చేతక్ బ్రూక్లిన్ బ్లాక్ - స్పెషల్ ఎడిషన్‌పై అమెజాన్ ఏకంగా రూ.7,000 వర...