ELECTION
Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న
Lok Sabha Speaker election : లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్ అభ్యర్థిని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని కొత్తగా చేరిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి […]
