Eco Mobility
Bengaluru Metro | బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌లో ఐదవ రైలు సేవలు రేపటి నుంచి ప్రారంభం
Bengaluru Metro : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (BMRCL) నవంబర్ 1 నుంచి ఎల్లో లైన్‌లో ఐదో మెట్రో రైలును నడుపుతున్నట్లు ప్రకటించింది. 70వ కర్ణాటక రాజ్యోత్సవ (Karnataka Rajyotsava) వేడుకల సందర్భంగా దీనిని ప్రకటించారు. ఈ కొత్త రైలు సర్వీస్ చేరికతో, పసుపు లైన్‌లో రద్దీ సమయాల్లో రైళ్ల సర్వీసులు 19 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గుతుందని BMRCL తెలిపింది. ఈ ఎల్లో లైన్‌లో మరో రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు స్టేషన్ల […]
