1 min read

Rath Yatra 2024 | పూరి జగన్నాథ రథయాత్ర కోసం 315 ప్రత్యేక రైళ్లు..

Rath Yatra 2024 | ఒడిశాలోని పూరీలో జగన్నాథుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రథయాత్రను తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. జగన్నాథ రథయాత్ర జూలై 07 ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. జూలై 16వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. రైల్వే మంత్రిత్వ శాఖ రథయాత్ర సీజన్‌లో పూరీకి వెళ్లి రావడానికి 315 కంటే […]