Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: drones technology

పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం
National

పాక్ నుంచి దేశ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలం

మాదక ద్రవ్యాలు, ఆయుదాల సరఫరానే లక్ష్యం 'సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం.. : BSF పాకిస్తాన్ వైపు నుంచి దేశంలోని డ్రోన్లు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. వక్రమార్గంలో దేశంలోకి మాదకద్రవ్యాలు, ఆయుధాలను చేరవేర్చి ఇక్కడి యువతను నిర్వీర్యం చేసేందుకు తన కుటిల యత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే ఈ ముప్పును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని BSF అసిస్టెంట్ కమాండెంట్ గౌరవ్ శర్మ బుధవారం విలేకరులకు తెలిపారు. "మేము మా BSF సైనికులకు డ్రోన్‌ల గురించిన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాము. ఏదైనా రకం హమ్మింగ్ సౌండ్ కనిపిస్తే సైనికులు వెంటనే అధికారులకు తెలియజేస్తారు. BSF అధికారులు పోలీసు అధికారులతో పాటు తదుపరి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకొని డ్రోన్లను కూల్చివేస్తారు" అని శర్మ చెప్పారు."ఇది చాలా సవాలుతో కూడుకున్న పని, ఎందుకంటే డ్రోన్‌ల హై టెక్నాలజీని ఉపయోగించి పాకిస్...