1 min read

New license rules | డ్రైవింగ్ లైసెన్స్ జారీలో విప్ల‌వాత్మ‌క మార్పులు.. జరిమానాలు, చార్జీలు ఇవీ..

New license rules  | రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను జారీ చేసే ప్ర‌క్రియ‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇది జూన్ 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్సింగ్ ప్ర‌క్రియ‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డం, కాలుష్యాన్ని నివారించ‌డం, ర‌హ‌దారి భ‌ద్ర‌త‌ను మెరుగుప‌ర‌చాల‌నే ల‌క్ష్యంతోనే ఈ కొత్త నిబంధ‌న‌లను కేంద్రం తీసుకువ‌స్తోంది. జూన్ 1 నుండి వాహ‌న‌దారులు తమ డ్రైవింగ్ పరీక్షలను ప్రభుత్వ RTO లకు బదులుగా ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల […]