1 min read

Double Decker Flyover | దక్షిణ భారతదేశంలోని మొట్ట‌మొద‌టి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం

బెంగళూరు వాసులకు శుభవార్త.. సిలికాన్ సిటీలో మొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (Double Decker Flyover ) వాహనాల కోసం ఈరోజు జూలై 17న ‘ట్రయల్ రన్’ ప్రారంభమైంది. ఫ్లైఓవర్‌కు ఒకవైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ గత నెలలో పూర్తయింది. రాగిగడ్డ మెట్రో స్టేషన్ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డ్ వరకు 3.36 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ బెంగళూరు మెట్రోలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. బుధవారం […]

1 min read

మియాపూర్ నుంచి పటాన్ చెరు మెట్రో కారిడార్ లో డబుల్ డెక్కర్

Miyapur-Patancheru Metro corridor | మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు నిర్మించనున్న మెట్రో రైల్ కారిడార్ (సుమారు 13 కి.మీ), గంగారం వద్ద 1.2 కి.మీ పొడవునా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ ఉండవచ్చని తెలుస్తోంది.  గంగారం వద్ద దాదాపు 1.2 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నందున  మెట్రో రైల్ అధికారులు ఈ పొడవుతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్-కమ్-మెట్రో వయాడక్ట్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా మియాపూర్ – పటాన్‌చెరు కారిడార్ కోసం, BHEL జంక్షన్‌లో […]