DOT
BSNL | ఈ రీచార్జి ప్లాన్ తో ఏడాదిపాటు నో టెన్షన్.. రోజుకు కేవలం రూ.3.50 మాత్రమే..
BSNL Year long Recharge Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL ) తన కస్టమర్ల కోసం అతి తక్కువ ఖర్చుతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. కొత్త ప్లాన్ మిలియన్ల మంది వినియోగదారులకు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఇది సగటు రోజువారీ ధర కేవలం రూ. 3.50 మాత్రమే.. అనేక ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ ధరలను పెంచుతుండగా, […]
