1 min read

Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్

Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్ ఐఫోన్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ లో iphone 15 పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ కొస‌సాగుతున్న విష‌యం తెలిసిందే.. ఈ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ ప్ర‌వేశ‌పెట్టింది. కస్టమర్లు ఈ ఫోన్ ను రూ. 20 వేల వరకు త‌క్కువ ధ‌ర‌ల‌కు […]