Vocal for Local | మోదీ వోకల్ ఫర్ లోకల్ ఎఫెక్ట్.. ప్రజల్లో ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..?
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi ) ‘వోకల్ ఫర్ లోకల్’ (Vocal for Local ) ప్రచారానికి ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. వినియోగదారుల్లో ఈ నినాదంతో ఎంతో మార్పును తీసుకువచ్చింది. ఇది గతంలో ఫ్యాన్సీ చైనీస్ లైట్లు, డెకరేషన్ ఉత్పత్తులు ఎక్కువగా కొనుగోలు చేసేవారు. వ్యాపార, వాణిజ్య విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ దీపావళికి భారతీయులు చైనీస్ వస్తువుల కంటే ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి…