Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: desktop PC

13 జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో ASUS సరికొత్త P500 మినీ టవర్ డెస్క్‌టాప్ PC
Technology

13 జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో ASUS సరికొత్త P500 మినీ టవర్ డెస్క్‌టాప్ PC

ASUS ExpertCenter P500 మినీ టవర్ (P500MV) భారతదేశంలో ప్రారంభించింది. అద్భుతమైన పనితీరు, హై సెక్యూరిటీ, అధిక సామర్థ్యంతో రూపొందించి బిజినెస్ డెస్క్‌టాప్ ఇది. ఇందులో ఇంటెల్ కోర్ i7 మొబైల్ ప్రాసెసర్‌ ను పొందుపరిచారు. అంతర్నిర్మిత సెక్యూరిటీ ఫీచర్స్ తో వస్తుంది, అన్నీ కాంపాక్ట్ ఫారమ్ - ఫ్యాక్టర్‌లో ఉంటాయి. దాని ధర స్పెసిఫికేషన్‌లను ద నిశితంగా పరిశీలిద్దాం రండి..ASUS ఎక్స్‌పర్ట్‌సెంటర్ P500MV డెస్క్‌టాప్: ధరASUS ExpertCenter P500 మినీ టవర్ ఇప్పుడు DOS, Windows 11 Home, Windows 11 Pro ఎంపికలతో రూ. 26,990 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. పరికరాన్ని కొనుగోలు చేయడం గురించి మరింత తెలుసుకునేందుకు మీరు మీ సమీపంలోని ASUS షోరూంని సంప్రదించాలి.ASUS ExpertCenter P500MV డెస్క్‌టాప్: స్పెసిఫికేషన్లుడిజైన్, నిర్మాణం: ASUS ఎక్స్‌పర్ట్‌సెంటర్ P500MV సులభమైన నిర్వహణ, అప్‌గ్రేడ్‌ల కోసం 15L టూల్-ఫ్ర...
Acer Affordable Desktop PC | బడ్జెట్ ధరలో డెస్క్ టాప్ పీసీని విడుదల చేసిన ఏసర్..
Technology

Acer Affordable Desktop PC | బడ్జెట్ ధరలో డెస్క్ టాప్ పీసీని విడుదల చేసిన ఏసర్..

Acer Affordable Desktop PC | ఏసర్ కంపెనీ తన తాజా బడ్జెట్ PCని లాంచ్ చేసింది.  Acer Aspire డెస్క్‌టాప్ 12వ Gen Intel కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర  రూ. 42,490గా ఉంది. . డెస్క్‌టాప్ PC ప్రస్తుతం Acer E-స్టోర్ లో లేదా Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల విక్రయానికి అందుబాటులో ఉంది.  మూడు రకాల హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ ఈ పీసీ లభిస్తుంది.కొత్త డెస్క్‌టాప్ 8 GB RAMతో వస్తుంది. దీనిని 64 GB వరకు  అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో  1 TB వరకు అప్‌గ్రేడ్ చేయగల ఫాస్టెస్ట్  512 GB SSDతో  వస్తుంది. వినియోగదారులు అదనపు SATA స్లాట్‌ని ఉపయోగించి స్టోరేజ్ ను  ఇంకా పెంచుకోవచ్చు.  లేదా ఎక్స్ ట్రా స్టోరేజ్ ను  జోడించవచ్చు. వైర్‌లెస్ కనెక్టివిటీ పరంగా, డెస్క్‌టాప్ Wi-Fi 6 కనెక్టివిటీతో పాటు సరికొత్త బ్లూటూత్ 5.2కి మద్దతు ఇస్తుంది.అవసరాన్ని బట్టి, వినియోగదారులు Intel UHD గ్రాఫిక్స్ 730 గ్రాఫిక్స...