1 min read

Dera Baba | డేరా బాబాకు సుప్రీం నోటీసులు.. హ‌త్య కేసు నేప‌థ్యంలో జారీ

Dera Baba : డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim) తోపాటు మ‌రో న‌లుగురికి సుప్రీం కోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. 2002లో జ‌రిగిన‌ ఓ హ‌త్య కేసులో వీరు నిర్దోషుల‌ని పంజాబ్‌-హ‌ర్యానా హైకోర్టు తీర్పు ఇవ్వ‌డాన్ని స‌వాల్ చేస్తూ సీబీఐ (CBI) దాఖ‌లు చేసిన పిటీష‌న్‌పై సుప్రీం (Supreme Court) ఈ మేర‌కు స్పందించింది. రామ్ ర‌హీమ్ సింగ్‌తోపాటు నలుగురిని స‌మాధానాలు కోరుతూ నోటీసులు […]