1 min read

రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…

విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి  ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ  చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ…. ఒడిశా నబరంగ్ […]