ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..
Delhi Metro Recruitment 2024 | ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఇప్పుడు పలు కీలక ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సూపర్‌వైజర్ (S&T), జూనియర్ ఇంజనీర్ (JE), అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (ASE), సెక్షన్ ఇంజనీర్ (SE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) వంటి పోస్టులు ఉన్నారు.ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక DMRC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8.ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇలా ఉన్నాయి. దరఖాస్తుదారులు కింది రంగాల్లో ఒకదానిలో మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా లేదా డిగ్రీని కలిగి ఉండాలి: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, IT లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్- టెలికమ్యూని...