Delhi Liquor Policy
Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
Kejriwal : దిల్లీ మద్యం కేసులో దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కోరుతూ.. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా కూడా ఆయన హాజరు కాలేదు. ఓ కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్టు చేసిన తొలి రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాగా ఈ […]
