1 min read

Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..

Delhi Chief Minister Rekha Gupta : ఢిల్లీకొత్త సీఎంగా (Delhi CM) రేఖా గుప్తాను ఖ‌రారు చేసింది బీజేపీ అధిష్ఠానం. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్యేలు ఈరోజు జరిగిన సమావేశంలో శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకున్నారు. ఫిబ్రవరి 20 గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అట్ట‌హాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. […]