December 2024
GST collections | డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు ఏడాదికి 7.3% పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి
GST collections | గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST)వసూళ్లు డిసెంబరులో రూ.1.77 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా పదవ నెలలో రూ.1.7 లక్షల కోట్ల మార్కును అధిగమించాయని జనవరి 1 న విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. చూపిస్తుంది. పన్ను వసూళ్లు డిసెంబరు 2023లో రూ. 1.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.3 శాతం ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 2024లో రూ. 2.1 లక్షల కోట్ల మార్క్‌ను నమోదు చేశాయి. వృద్ధి వేగం కూడా […]
