Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామని బెదిరింపు కాల్..
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యానణ్ కు సోమవారం సాయంత్రం ఆయన కార్యాలయానికి హత్య బెదిరింపు కాల్ (Death threat) వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అజ్ఞాత వ్యక్తి ఉపముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలంతో సందేశాలు కూడా పంపాడు. ఘటన జరిగిన వెంటనే కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించారు.(more…)...