DD News
Doordarshan | సరికొత్త లోగోతో దూరదర్శన్.. పసుపు రంగు నుంచి ఆరెంజ్ రంగులోకి..
Doordarshan New Logo | భారత ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ అయిన దూరదర్శన్ కొత్త లోగో ఆవిష్కరించారు. న్యూస్ ఛానెల్ DD న్యూస్ లోగోను ఎరుపు రంగు నుంచి ఆరెంజ్ రంగులోకి మార్చింది. ఈ కొత్త లోగో ఏప్రిల్ 16, 2024 నుండి అమలులోకి వచ్చింది. లోగో మారి విలువలు అలాగే ఉన్నాయని అవి ఇప్పుడు కొత్త అవతార్‌లో అందుబాటులో ఉన్నాయని DD న్యూస్ ప్రకటించింది. ”మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా […]
