dangerous virus
Zombie Virus | శతాబ్దాల తర్వాత భయపెడుతున్న డేంజరస్ వైరస్.. కరోనాను తలదన్నే విపత్తు వస్తుందా?
Zombie Virus | కంటికి కనిపించని అతిభయంకరమైన వైరస్! అది సోకిన మనుషులు వెంటనే రాక్షసుల్లా మారిపోతారు..! కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోవడం.. అంతా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తుంటారు.. ఆలోచించే విచక్షణ జ్ఞానం కోల్పోయి కృర మృగాల్లా మారిపోతారు! ఇన్ని రోజులుగా మనం హాలీవుడ్ లో ఎన్నో జాంబీ వైరస్ కథలు చూశాం కదా ! ఇప్పటివరకు ఫిక్షనల్ స్టోరీగా ఉన్న ఈ వైరస్.. తొందరలోనే వాస్తవం కాబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలుగా మంచులో కూరుకుపోయిన […]
