Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: cyclone alert

Indian Railways | మోంతా ఎఫెక్ట్.. ప‌లు రైళ్ల‌ షెడ్యూళ్ల‌లో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి

Indian Railways | మోంతా ఎఫెక్ట్.. ప‌లు రైళ్ల‌ షెడ్యూళ్ల‌లో మార్పులు.. ప్రయాణానికి ముందు చెక్ చేసుకోండి

National
Hyderabad : ‘మోంతా’ తుఫాన్ ప్రభావంతో ప్రయాణీకుల భద్రత దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ రైల్వేలు అక్టోబర్ 28న షెడ్యూల్ చేసిన అనేక రైళ్ల సమయాలను మార్చాయి. ముఖ్యంగా చెన్నై, బెంగళూరు నుంచి హౌరా, విశాఖపట్నం, ఖరగ్‌పూర్‌ వైపు వెళ్లే సర్వీసులు రీషెడ్యూల్ అయ్యాయి. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు NTES లేదా IRCTC వెబ్‌సైట్‌లలో తాజా సమాచారం తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.షెడ్యూల్ మార్చబడిన రైళ్లు:12842 – MGR చెన్నై సెంట్రల్ – హౌరా ఎక్స్‌ప్రెస్: రా. 11:3022870 – చెన్నై సెంట్రల్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్: రా. 11:5022604 – విల్లుపురం – ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్: ఉద. 7:0012840 – చెన్నై సెంట్రల్ – హౌరా మెయిల్: రా. 10:4012664 – తిరుచ్చిరాపల్లి – హౌరా ఎక్స్‌ప్రెస్: ఉద. 5:5022501 – SMVT బెంగళూరు – న్యూ టిన్సుకియా ఎక్స్‌ప్రెస్: ఉద. 3:1012836 – SMVT బెంగళూరు – హతియా ఎక్...
AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

Andhrapradesh
AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బ‌ల‌ప‌డి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీట‌ర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీట‌ర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా ప‌య‌నించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముంద‌ని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీని కార‌ణంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ...