1 min read

KCR | నేడు రైతుల వ‌ద్ద‌కు కేసీఆర్‌.. మూడు జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. 

 జ‌న‌గామ, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ జిల్లాల ప‌ర్య‌ట‌న KCR District Tour Schedule | హైద‌రాబాద్ : సాగునీరు లేక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని త‌ల్ల‌డిల్లిపోతున్న రైతాంగానికి ఆత్మ‌స్థైర్యాన్ని అందించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన నేరుగా రైతులను క‌లుసుకొని వారికి మేమున్నామంటూ భరోసా కల్పించనున్నారు. ఆదివారం సూర్యాపేట‌(Suryapet), న‌ల్ల‌గొండ (Nalgonda), జ‌న‌గామ(Janagama) జిల్లాల్లోని ప‌లు మండ‌లాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించి ఎండిపోయిన పంటల‌ను స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు. కేసీఆర్ […]