1 min read

నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ హన్మకొండ: ‘నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు. వరంగల్, హన్మొకండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలోని పాత సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులతో గురువారం హన్మకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా నగరంలో […]

1 min read

ఉద్యోగం నుంచి తొలగించారనే అక్కసుతో..

మొత్తం  మొబైల్ షాపునే లూటీ చేశాడు.. వరంగల్: తనను ఉద్యోగంలో నుంచి తొలగించాడనే అక్కసుతో తాను పనిచేసిన మొబైల్ షాపులో సెల్ ఫోన్లను చోరీ చేసిన దొంగను సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన సెల్ ఫోన్లను విక్రయించేందుకు సహకరించిన మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.22 లక్షల విలువైన 78 స్మార్ట్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్ లు రెండు ట్యాబ్స్, రెండు స్మార్ట్ వాచ్ లు, కారు, […]