1 min read

UP Police Result 2024 | UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాన్ని ఎక్కడ తనిఖీ చేయాలి?

UP Police Bharti Exam Result 2024 :  ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను uppbpb.gov.inలో చూడ‌వ‌చ్చు. యూపీ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం 60,244 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరిగిన విష‌యం తెలిసిందే.. అయితే మొత్తం 48 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 34 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం లక్షా 74 వేల 316 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. […]