1 min read

13 జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్‌తో ASUS సరికొత్త P500 మినీ టవర్ డెస్క్‌టాప్ PC

ASUS ExpertCenter P500 మినీ టవర్ (P500MV) భారతదేశంలో ప్రారంభించింది. అద్భుతమైన పనితీరు, హై సెక్యూరిటీ, అధిక సామర్థ్యంతో రూపొందించి బిజినెస్ డెస్క్‌టాప్ ఇది. ఇందులో ఇంటెల్ కోర్ i7 మొబైల్ ప్రాసెసర్‌ ను పొందుపరిచారు. అంతర్నిర్మిత సెక్యూరిటీ ఫీచర్స్ తో వస్తుంది, అన్నీ కాంపాక్ట్ ఫారమ్ – ఫ్యాక్టర్‌లో ఉంటాయి. దాని ధర స్పెసిఫికేషన్‌లను ద నిశితంగా పరిశీలిద్దాం రండి.. ASUS ఎక్స్‌పర్ట్‌సెంటర్ P500MV డెస్క్‌టాప్: ధర ASUS ExpertCenter P500 మినీ టవర్ ఇప్పుడు […]