CleanVoter List
SIR | రేపటి నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా ప్రక్షాళన
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మంగళవారం నుంచి తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా 51 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR పూర్తి చేసి ఫిబ్రవరి 7, 2026న తుది ఓటర్ల జాబితా ప్రచురించనుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీహార్ తర్వాత ఇది రెండవ రౌండ్. దాదాపు 7.42 కోట్ల పేర్లతో రాష్ట్ర […]
