1 min read

మీ ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసుకోండి

ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు మ‌ట్టితో త‌యారు చేసిన వినాయ‌కుల విగ్ర‌హాల‌(eco-friendly-ganesha)ను వినియోగించాలి. మీకు అందుబాటులో మట్టి విగ్రహాలు అమ్మకానికి లేకుంటే  మీ ఇంట్లోనే మీరే స్వయంగా మ‌ట్టితో చక్కని గణపతి ప్రతిమను త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే పర్యావరణ ప్రేమికులు మ‌ట్టి విగ్ర‌హాల‌ను చాలా చోట్ల ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ విగ్ర‌హాలు లభించనివారు  బాధపడాల్సిన అవ‌స‌రం లేదు. ఎందు కంటే కింద తెలిపిన సూచ‌న‌లు పాటిస్తూ మీ ఇంట్లోనే మీరు కూడా మ‌ట్టితో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని త‌యారు […]

1 min read

పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..

Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ  సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి.. భవిష్కత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల (clay ganesha idol) నే కొనుగోలు చేయండి.. మట్టి  వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా అనాదిగా వస్తున్న పురాతన సంప్రదాయాన్ని గౌరవించినవాళ్లం కూడా అవుతాం. కొన్ని […]