Monday, July 7Welcome to Vandebhaarath

Tag: Citizenship Amendment Act

Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు..  ముస్లింలు ఎందుకు కాదు?  క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..
National, Trending News

Amit Shah On CAA | పార్సీలు, క్రైస్తవులు CAA కు అర్హులు.. ముస్లింలు ఎందుకు కాదు? క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

Citizenship Amendment Act : పాక్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ లో హింస‌కు గురువుతున్న ముస్లిమేత‌ర వ‌ర్గాల‌కు మాన‌వీయ కోణంలో భార‌త పౌర‌సత్వం క‌ల్పించేందుకు ఇటీవ‌ల‌ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను అమల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే.. అయితే పై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ సహా తృణమూల్‌, సీపీఐ, ఆప్‌, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పందించారు. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో హింస‌కు గురైన మైనారిటీలకు పౌరసత్వం అందించడం CAA లక్ష్యం. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చుట్టూ అపోహ‌ల మ‌ధ్య హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం క్లారిటీ ఇచ్చారు.వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూల...
CAA Rules |పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటీ? కేంద్రం గెజిట్‌లో ఏముంది?
National

CAA Rules |పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటీ? కేంద్రం గెజిట్‌లో ఏముంది?

What is CAA : ఊహించినట్లుగానే, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, పౌరసత్వ (సవరణ) చట్టం ( CAA ) 2019 అమలుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సోమవారం నోటిఫై చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (Citizenship (Amendment) Act) మార్చి 11 2024 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం సంచలన ప్రకటన చేసింది. సీఏఏ అమ‌లుతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించ‌నుంది. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన వలసదారులందరికీ ఈ చట్టం వర్తింజేయునున్నారు. .అయితే, 1955 నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ ప్రభుత్వం.. 2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్ట‌గా ఆమోదం ల‌భించింది. 2020లోనే దీన్ని అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. మ‌రోవైపు క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌న‌తో అప్పుడు సాద్యం కాలేదు. అయితే దాదాపు ఐదేళ్ల తరవాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్త...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..