1 min read

JioCinema premium | సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు కేవలం రూ. 29ల‌కే.. 4K కంటెంట్ అది కూడా యాడ్స్ లేకుండా..

JioCinema అద్భుత‌మైన ఆఫ‌ర్ ను తీసుకొచ్చింది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (JioCinema premium subscription plan) ధరను ఒక డివైజ్ కోసం నెలకు కేవలం రూ. 29ల‌కే అందిస్తోంది. ఒక‌వేళ గరిష్టంగా నాలుగు డివైజ్ ల‌లో ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలంటే.. అందుకోసం ఫ్యామిలీ ప్లాన్‌కు నెలకు రూ.89 కే అందిస్తోంది. ఈ ప్లాన్‌లు గ‌తంలో వరుసగా రూ. 59 (సింగిల్ డివైజ్), రూ. 149 (కుటుంబం)గా ఉన్నాయి. ప్రత్యేక ధరలు ఎంత కాలం చెల్లుబాటు అవుతాయి […]