Chhattisgarh’s Bastar longest Dussehra
Bastar dussehra : ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన 75 రోజుల దసరా వేడుకలు ఎక్కడో తెలుసా..
Bastar dussehra : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ప్రత్యేకమైన దసరా వేడుకలు ఆదివారం ప్రారంభమయ్యాయి, 600 ఏళ్ల నుంచి వస్తున్న పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడి గిరిజన ప్రజలు ‘కచ్చిన్’ దేవతకు ఆరాధిస్తారు. బస్తర్‌లోని ‘రాజ్ పరివార్’ కమిటీ ఈ ఉత్సవాలను ప్రారంభించింది. ప్రధాన కార్యక్రమం జగదల్పూర్‌లో జరుగుతుంది. ఇక్కడ పట్టణం మొత్తం విస్తృతమైన అలంకరణలతో ముస్తాబైంది. 75 రోజుల వేడుకలు Bastar dussehra వేడుకల విశిష్టత ఏమింటే.. బస్తర్‌లోని దసరా పండుగ సాధారణంగా 75 రోజుల […]
