centuries
Virat Kohli | చెలరేగిపోయిన కోహ్లీ.. 30వ సెంచరీతో బ్రాడ్‌మన్ రికార్డ్ బ్రేక్..
Virat Kohli | విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో తన 30వ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాలో అతని ఏడవ సెంచరీని పెర్త్‌లో ఆదివారం, నవంబర్ 24న సాధించాడు. 375 రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఎట్టకేలకు మూడంకెల మార్కును అందుకున్నాడు. ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు, కోహ్లీకి అతనిపై, అతని ఫామ్, టెస్ట్ క్రికెట్‌లో అతని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకొనగా తాజా సెంచరీతో అన్నీ తుడుచుకుపెట్టుకొనిపోయాయి. కోహ్లి తన 30వ టెస్టు సెంచరీతో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. […]
