Sunday, August 31Thank you for visiting

Tag: Central Govt Schemes

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

Business
Swatantrata Sainik Samman Yojana | స్వాతంత్య్ర సమరయోధులు.. లేదా వారిపై ఆధారపడిన వారికి పింఛన్లు అందించే పథకమైన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనలో కేంద్రం శుక్రవారం భారీ మార్పులు చేసింది. గ‌తంలో 80 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండుసార్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే నిబంధ‌న‌ను తొల‌గించారు. కొత్త రూల్ ప్ర‌కారం.. లబ్ధిదారులు ఇప్పుడు తమ లైఫ్ స‌ర్టిఫికెట్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పిస్తే స‌రిపోతుంది.నవంబర్ గడువులోగా పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించక‌పోతే వారి పెన్షన్ ఆగిపోతుంది. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, మూడేళ్లలోపు తమ సర్టిఫికేట్‌ను సమర్పించిన లబ్ధిదారులకు బకాయిలతో పాటు వారి పింఛను తిరిగి ప్రారంభమవుతుంది.లైఫ్ సర్టిఫికెట్ ను మూడేళ్ల వ్యవధిలో సమర్పించక‌పోతే పెన్షన్‌లు రద్దు చేస్తారు. కొత్త నిబంధనల స్వాతంత్య్ర సమరయోధుడు పెన్షనర్ మరణించిన తర్వాత, అతని జీవిత భ...
PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి చేయండి

PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి చేయండి

National
PM Kisan Yojana Next Installment | భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. భిన్న‌మైన వ‌ర్గాల కోసం వివిధ రకాల స్కీమ్ లు ఉన్నాయి. భారత్ వ్యవసాయ ప్ర‌ధాన‌మైన‌ దేశం. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది.భారతదేశంలో చాలా మంది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. అందుకే రైతులకు ఆర్థికంగా చేయూత‌నందించ‌డానికి భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 17 విడతలు విడుదలయ్యాయి. ఇప్పుడు 18వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.తదుపరి విడత ఎప్పుడు విడుదల చేస్తు...